తెలంగాణలో హంగ్‌ వస్తే ఐఎంఐదే కీలక పాత్ర

పాతబస్తీలో తమను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఏ పార్టీకి లేవనీ, అందరు సీఎంలు తము సలాం కొట్టినవారేనని అసదుద్దీన్‌ తమ్ముడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ఎన్నికలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్‌ వస్తే ఐఎంఐదే కీలక పాత్ర అని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌.. టీడీపీ, సీపీఐ, టీఎజేఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top