ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ల వివాహ వేడుక | Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ల వివాహ వేడుక

Published Sat, May 19 2018 6:54 PM

ఎన్నో రోజులుగా ప్రపంచవ్యాప్త అభిమానులను ఊరిస్తున్న రాయల్‌ వెడ్డింగ్‌ విండ్సర్‌ క్యాజిల్‌లో కన్నుల పండువగా జరిగింది. వరుడు ప్రిన్స్‌ హ్యారీ, వధువు మేఘన్‌ మార్కెల్‌లు ముసిముసి నవ్వులతో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement