సింహం ఎన్‌క్లోజర్‌లో చేయి పెట్టిన పీటర్‌కు గట్టి షాకే

కొన్నిసార్లు మనం ప్రదర్శించే అత్యుత్సాహం.. ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి సౌత్‌ఆఫ్రికాలో చోటుచేసుకుంది. పీటర్‌ నార్జే తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి సౌత్‌ ఆఫ్రికాలోని ఓ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎన్‌క్లోజర్‌లోకి తన చేతిని చాచిన పీటర్‌.. అందులో ఉన్న ఓ సింహాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది విడిపించుకునేందుకు ప్రయత్నించిన కూడా అదిమి పట్టడానికి యత్నించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top