ప్రియురాలికి ప్రపోజ్‌ చేస్తూ.. ప్రాణం వదిలాడు | Man Drowns While Proposing to His Girlfriend Underwater | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి ప్రపోజ్‌ చేస్తూ.. ప్రాణం వదిలాడు

Sep 23 2019 3:57 PM | Updated on Sep 23 2019 4:00 PM

మది దోచిన నెచ్చలికి తన మనసులో మాట చెప్పి.. ఆమె వెచ్చని కౌగిలిలో సేద దీరాలని భావించిన అతడిని మృత్యువు తన బిగి కౌగిలిలో శాశ్వతంగా బంధించింది. ప్రియుడి నోటి నుంచి ప్రేమిస్తున్నాను అనే మాట విని సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి.. మరు నిమిషంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి గుండె పగిలేలా రోదిస్తుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement