న్యూడ్‌ ఫోటోలంటూ వేధింపులు, అభిషేక్‌ మళ్లీ అరెస్ట్‌ | Malkajgiri corporator son Abhishek Goud arrested again for Harassing Women | Sakshi
Sakshi News home page

Nov 4 2017 7:19 PM | Updated on Mar 20 2024 12:01 PM

కటకటాలు లెక్కపెట్టి వచ్చినా...మల్కాజిగిరి టీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీష్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌ బుద్ధి మారలేదు. మరోసారి తన పైత్యం ప్రదర్శించడంతో అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు మళ్లీ శనివారం అరెస్ట్‌ చేశారు

Advertisement
Advertisement