ఏపీలో అధికారుల బదిలీలు | Major reshuffle of IAS, IPS officers in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో అధికారుల బదిలీలు

Jun 5 2019 6:52 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement