కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై మాధవన్‌ ఆగ్రహం | Madhavan Angry On Congress Over Modi Mocking Video | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై మాధవన్‌ ఆగ్రహం

Mar 16 2019 4:45 PM | Updated on Mar 20 2024 4:07 PM

బహు భాషా నటుడు మాధవన్‌ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన సినిమాలతో బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడు సామాజిక అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే ఈ హీరో, తాజాగా కాంగ్రెస్‌ తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్‌ ఐటీ విభాగం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రిలీజ్‌ చేసిన వీడియో వివాదస్పదంగా మారింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement