మౌనిక కుటుంబాన్ని ఆదుకోవడానికి మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ అంగీకరించింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పిల్లర్ పెచ్చులూడి తలపై పడటంతో కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(24) మృతి చెందిన విషయం విదితమే. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.
ఎల్ అండ్ టీపై కేసు నమోదు
Sep 24 2019 8:20 AM | Updated on Sep 24 2019 8:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement