పట్టణంలోని గోపాల్‌నగర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమిస్తున్నానని చెప్పి నిన్న (శనివారం) ఓ ఇంటి ఎదుట అవినాష్‌రెడ్డి ఆందోళన చేశాడు. ఆదివారం ఉదయం తిరుపతమ్మ గుడివద్ద మృతిచెంది ఉన్నాడు. యువతి బంధువులే అవినాష్‌ను హత్యచేసి ఉంటారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
May 12 2019 8:49 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement