జీజేపీకి ఓటెయ్యద్దని ప్రతిజ్ఞ | Lecturer make students pledge not to vote for BJP in MP | Sakshi
Sakshi News home page

జీజేపీకి ఓటెయ్యద్దని విద్యార్థులతో రాజకీయ ప్రతిజ్ఞ

Jan 28 2018 6:04 PM | Updated on Mar 20 2024 3:44 PM

బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్థులచే ఉపాధ్యాయులు ప్రమాణం చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇటార్సీలోని విజయలక్ష్మి ఇండస్ర్టియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెం‍దిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ పరీక్షలను నిలిపివేసే వరకూ రానున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్ధులచే ప్రమాణం చేయించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement