ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు? | KTR Questions Why AP CM Chandrababu Naidu Responds IT Raids On Cm Ramesh And Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?

Oct 13 2018 7:39 PM | Updated on Mar 20 2024 3:46 PM

సీఎం రమేష్‌, రేవంత్‌ రెడ్డిపై దాడులు జరుగుతుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని తెలంగాణ తాజా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ ఇంట్లో సోదాలు జరిగితే బాబుకు సంబంధమేమిటని అన్నారు. ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా.. కేబినెట్‌లో చర్చించి మరీ ఆవేదన తెలుపుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement