భారత్‌ బచావో ఆందోళన: కోమటిరెడ్డి అరెస్ట్‌ | Komatireddy Venkat Reddy Fires on KCR | Sakshi
Sakshi News home page

Jul 9 2018 6:17 PM | Updated on Mar 22 2024 10:49 AM

గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం భారత్‌ బచావో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర కార్యకర్తలు చలో ప్రగతి భవన్‌ అంటూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement