వైఎస్సార్‌సీపీలో చేరిన జేసీ దివాకర్ ముఖ్య అనుచరుడు | Kogatam Vijay Bhaskar Reddy Joins YSRCP in presence of YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన జేసీ దివాకర్ ముఖ్య అనుచరుడు

May 19 2018 10:14 AM | Updated on Mar 22 2024 11:19 AM

 టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోవిజయవంతంగా కొనసాగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement