ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుంది: కేసీఆర్‌ | KCR Supports For AP Special Status | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుంది: కేసీఆర్‌

Apr 8 2019 7:27 PM | Updated on Mar 22 2024 11:32 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు హైదరాబాద్‌కు శాపాలు పెట్టడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. అసలు చంద్రబాబుకు డిపాజిట్‌ రాకుండా ఓడిపోతారని అన్నారు. వికారాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement