ఆపరేషన్‌ కైలా ముల్లెర్‌ | ISIS leader Baghdadi's death | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ కైలా ముల్లెర్‌

Oct 29 2019 8:26 AM | Updated on Mar 21 2024 11:38 AM

ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్‌ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని  వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement