ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | Inter Student commits Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

Jul 13 2018 3:50 PM | Updated on Nov 6 2018 8:16 PM

విజయవాడ గురునానక్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. నితిన్‌ కుమార్‌ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరివేసుకుని తనువు చాలించాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement