వేగంగా వెళ్తున్న జీప్ నుంచి కిందపడిపోయిన పాప

రాత్రి సమయంలో వేగంగా వెళ్తున్న జీప్ నుంచి ఏడాదిన్నర పాప ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. జీప్‌లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ముందుకు వెళ్లిపోయారు. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి బయటపడినా చిన్నారికి మాత్రం ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. వాహనం వెళ్లిపోయిన తర్వాత రహదారిపై పాప అటు-ఇటు పాకుతూ కనిపించింది. రాత్రి సమయంలో పాప రోడ్డుపై అంబాడుతూ కనిపించడంతో స్థానికులు గుర్తించి కాపాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top