శ్రీలంకలో మరణహోమం: భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌ | Indian Coast Guard On Alert Following Sri Lanka Blasts | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో మరణహోమం: భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

Apr 22 2019 5:04 PM | Updated on Apr 22 2019 5:09 PM

శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement