సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తా | I Will Give Tickets To All Sitting MLAs, Says CM KCR in Kompally TRS Plenary Meeting | Sakshi
Sakshi News home page

Apr 27 2018 7:23 PM | Updated on Mar 21 2024 7:53 PM

సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, మా ఎమ్మెల్యేలంతా వజ్రాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌ రావు కితాబిచ్చారు. బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లో ఉన్న వారందరూ తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement