హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత

భాగ్యనగరాన్ని వర్షం వదలడం లేదు. ఆదివారం వరుణుడు మరోసారి హైదరాబాద్‌ వాసులను వణికించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంలో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top