బదిలీపై సీపీ సవాంగ్‌ తీవ్ర అసంతృప్తి | Gowtham Sawang Transferred As Vigilence DG Of AP | Sakshi
Sakshi News home page

Jul 7 2018 7:48 PM | Updated on Mar 21 2024 7:46 PM

విజయవాడ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ అ‍య్యారు. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన సవాంగ్‌కు భంగపాటు ఎదరైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాంగ్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement