కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్‌ భవనం | Government Junior College Building Collapses In Vizianagaram Kothavalasa | Sakshi
Sakshi News home page

కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్‌ భవనం

Oct 8 2019 3:44 PM | Updated on Mar 21 2024 11:35 AM

జిల్లాలోని కొత్తవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం కుప్పకూలింది. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement