ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు | powerful earth quake in italy capital rom and central italy | Sakshi
Sakshi News home page

Oct 27 2016 2:39 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఇటలీలో తీవ్ర భూకంపం సంభవించింది. రోమ్‌ నగరంతో పాటు సెంట్రల్ ఇటలీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. స్వల్పకాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement