వైఎస్సార్‌సీపీలో చేరిన గోరంట్ల మాధవ్‌ | Gorantla Madhav Joined In YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన గోరంట్ల మాధవ్‌

Jan 27 2019 9:58 AM | Updated on Mar 22 2024 10:40 AM

అనంతపురం జిల్లాలో ఇటీవల వరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆయనకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement