మీ ఫోన్ కిందపడ్డా పగలదు! | Genius Student Invents Mobile Airbag | Sakshi
Sakshi News home page

Jun 29 2018 5:25 PM | Updated on Mar 21 2024 5:19 PM

అర చేతిలో స్మార్ట్‌ ఫొన్‌.. అందరి జేబుల్లో సాధారణమైపోయింది. ఒకప్పటి బండ ఫొనుల్లా.. ఈ స్మార్ట్‌ ఫొన్‌ను కాపాడుకోలేకపోతున్నాం. దాని రక్షణ కోసం స్క్రిన్‌ గార్డ్‌, ప్యానెల్‌లు అని మార్కెట్లోకి ఎన్ని పుట్టుకొచ్చినా అవి మన ఫోన్లను రక్షించలేక పోతున్నాయి. గట్టిగా కిందపడ్డా.. కోపంగా.. చిరాకులో బండకు కొట్టినా 16 ముక్కలై.. పనికి రాకుండా పోతుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement