ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌ | Free Current for SC and ST colonies says YS Jagan | Sakshi
Sakshi News home page

Nov 8 2017 6:31 AM | Updated on Mar 21 2024 7:47 PM

నాన్న హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు కరెంటు బిల్లే వచ్చేది కాదు. మూడేళ్ల నుంచి ఇంటికి కరెంటు బిల్లులు వస్తున్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పూర్తిగా కరెంటు ఉచితంగా ఇస్తాను. అనాధలైన అవ్వా తాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం నిర్మిస్తాను

Advertisement
 
Advertisement
Advertisement