గుండెపోటుతో అరుణోదయ రామారావు మృతి | Folk Singer Arunodaya Rama Rao Passed Away | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అరుణోదయ రామారావు మృతి

May 5 2019 7:02 PM | Updated on Mar 22 2024 10:40 AM

అఖిల భారత సాంస్కృతిక కళాకారుల కన్వీనర్ అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయన మృతి చెందారు. నిన్న రాత్రి గుండె నొప్పితో రామారావు విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళాసభ హస్పిటల్లో చేర్చారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement