శవం తల ఇంకో మొండేనికి అమర్చారు | first human head transplant a success, controversial scientist claims | Sakshi
Sakshi News home page

Nov 19 2017 11:45 AM | Updated on Mar 21 2024 8:50 PM

సెర్గి కానవేరో పేరు ఎప్పుడైనా విన్నారా? ఏడాది క్రితం వార్తా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కారీయన. ఒక వ్యక్తి తలను ఇంకో వ్యక్తి మొండేనికి అతికిస్తానని ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా సెర్గి ఇంకో రికార్డు సృష్టించారు. ఒకరి తలను ఇంకొకరికి అమర్చడం సాధ్యమేనని నిరూపించేందుకు ఆయన బృందంలోని డాక్టర్‌ ఒకరు చైనాలో ఒక శవంపై చేసిన ప్రయోగం విజయవంతమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement