లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం | Fire Accident In Centra Hotel  | Sakshi
Sakshi News home page

లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం

Jul 22 2018 7:45 AM | Updated on Mar 21 2024 9:00 PM

నగరంలోని లక్డీకపూల్‌లోని సెంట్రల్‌ హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో హోటల్‌లో ఉన్నవారందరినీ బయటకు పంపేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement