వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న సినీ నటుడు వెంకట్ | Film Actor Fish Venkat Meets YS Jagan | Sakshi
Sakshi News home page

Sep 18 2018 2:23 PM | Updated on Mar 22 2024 11:28 AM

జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement