తిరుమలలో కేటుగాళ్ల చేష్టలు మితిమీరిపోతున్నాయి. నకిలీ టికెట్లను అమాయక భక్తులకు విక్రయిస్తూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన నకిలీ అభిషేకం టికెట్ల వ్యవహారం తిరుమలలో కలకలం రేపుతోంది. శుక్రవారం టీటీడీ విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ నకిలీ టికెట్ల బాగోతం బయటపడింది.
తిరుమలలో ఆలస్యంగా బయటపడ్డ నకిలీ టికెట్ల బాగోతం
Feb 10 2020 3:50 PM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement