ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు నిందితుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి...
జనగాం జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన కే భిక్షపతి (23) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన (19) యువతి ఇంటర్ పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటుంది. భిక్షపతికి రెండు నెలల క్రితం ఆ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. జగద్గిరిగుట్టలో ఉండే చెల్లి దగ్గరకు బిక్షపతి తరచుగా వస్తుంటాడు. ఇలా రెండు మార్లు నగరానికి వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. గత నెల 28వ తేదీన నగరానికి వచ్చిన భిక్షపతి ఇద్దరు కలిసి బయటకు వెళ్లి వచ్చారు.
సినిమాహాల్లో యువతిపై అత్యాచారం
Feb 2 2018 10:16 AM | Updated on Mar 21 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement