వైరల్‌ వీడియో, కుక్కతో ఇంటర్వ్యూ | Dog Attends IIFA Awards & Gives Interview | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో, కుక్కతో ఇంటర్వ్యూ

Sep 23 2019 10:46 AM | Updated on Sep 23 2019 10:54 AM

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క తళుక్కుమంది. ఓ నటి ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం  ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి  వెళితే.. రెండు రోజుల క్రితం ఐఫా వేడుకలు జరుగుతున్న దగ్గరకు ఓ కుక్క వచ్చింది. గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు పచార్లు చేయటం మొదటుపెట్టింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement