శ్రీవారిని దర్శించుకున్న వర్మ | director ramgopal varma visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న వర్మ

Oct 19 2018 11:40 AM | Updated on Mar 21 2024 8:52 PM

ఎప్పుడూ ఎదొక విషయంతో వార్తల్లోకి వస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్స్ పేరు ప్రకటించి, ఆ పేరుతోనే సినిమా పై హైప్ క్రియేట్ చేయడం వర్మ స్టైల్‌. ఈ క్రమంలోనే ఇటీవల లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానంటూ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో వాస‍్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని తిరుమల వెంకన‍్న దర్శనం చేసుకున్నట్టుగా వెల్లడించారు వర్మ.

Advertisement
 
Advertisement
Advertisement