చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు...

ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా తనకే ఓటు అడిగే హక్కు ఉందని చెబుతున్నారు. రాష్ట్రానికి రూ.2.25 కోట్ల లక్షల అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లాలో ఆస్తుల నిర్మాణానికి పెట్టుబడి పెట్టనేలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top