ఉద్వేగానికి లోనైన సుష్మా స్వరాజ్‌ కుమార్తె | Daughter Bansuri Immerses Sushma Swarajs Ashes In River Ganga | Sakshi
Sakshi News home page

ఉద్వేగానికి లోనైన సుష్మా స్వరాజ్‌ కుమార్తె

Aug 8 2019 2:20 PM | Updated on Aug 8 2019 2:23 PM

గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌ గురువారం యూపీలోని హపూర్‌ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్‌ కౌశల్‌ వెంట రాగా బన్సూరి స్వరాజ్‌ ఈ క్రతువును నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement