ఈనాటి ముఖ్యాంశాలు | Daily News Round Up 11 Aug 2019 Jakkampudi Raja Sworn as Kapu Corporation Chairman | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 11 2019 8:48 PM | Updated on Aug 11 2019 9:09 PM

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌ ధ్వజమెత్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement