‘దిల్‌ దివానే’ను దించేశారు..

బాలీవుడ్‌ ప్రేమకథా చిత్రాల్లో ‘మై నే ప్యార్‌ కియా’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జోడిగా నటించిన ఈ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ​ప్రేమకథా చిత్రంతోనే చాక్‌లెట్‌ బాయ్‌ ఇమేజ్‌తో ‘ప్రేమ్‌’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్‌ చెరగని ముద్ర వేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top