నేడు కేసీఆర్‌, బెంగాల్‌ సీఎం మమతతో భేటీ | CM KCR Going to Kolkata Meet Mamata Banerjee | Sakshi
Sakshi News home page

Mar 19 2018 7:33 AM | Updated on Mar 20 2024 1:58 PM

 దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కార్యాచరణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో సోమవారం భేటీకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement