ప్రపంచం నిబ్బర పోయే విధంగా జనమా ప్రభంజనమా అనుకునే విధంగా ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలి వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
Sep 2 2018 8:11 PM | Updated on Mar 22 2024 11:06 AM