రెండు గ్రామాల మధ్య పంక్షన్‌ తెచ్చిన తంటా | Clash Between Two Villages In East Godavari | Sakshi
Sakshi News home page

May 6 2018 7:32 PM | Updated on Mar 22 2024 11:06 AM

మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement