మహిళపై రౌడీ షీట్ ఓపెన్‌ చేసిన పోలీసులు

జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్‌ చేశారు. సాదిక్‌ అనే మైనర్‌ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారు. 
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top