12 ఏళ్లులో బోనులో బందీగా ఓ చింపాంజీకి విముక్తి లభించింది. ఇంకేముంది.. తనదైన రీతిలో పరుగులు తీసింది. తన దారికి అడ్డువచ్చిన వారిని ఎగిరెగిరి తన్నింది. ఇక తనను ఆపేవారే లేరనుకొని పార్క్‌లో పరుగెడుతూ హల్‌చల్ చేసింది. చివరకు మళ్లీ అదే బోనులోకి వెళ్లి బిక్కమొఖం వేసింది. ఈ ఘటన చైనాలోని హెఫీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గత శుక్రవారం చోటు చేసుకుంది.
యాంగ్ యాంగ్ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..
Jul 15 2019 6:22 PM | Updated on Jul 15 2019 6:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement