ఇస్రో టీమ్‌ కృషి వల్లే ఇది సాధ్యమైంది : శివన్‌ | Chandrayaan 2 Possible With Efforts Of ISRO Team: ISRO Chairman Sivan | Sakshi
Sakshi News home page

ఇస్రో టీమ్‌ కృషి వల్లే ఇది సాధ్యమైంది : ఇస్రో చైర్మన్‌

Jul 22 2019 4:18 PM | Updated on Jul 22 2019 4:27 PM

 అంతరిక్ష చరిత్రలోనే భారత్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్‌ కే.శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్‌ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్‌ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement