తాళం వేసి మరీ బాబు స్పీచ్‌ వినిపించారు! | Chandrababu Speech.. women not allowed to leave CM meeting | Sakshi
Sakshi News home page

Jun 30 2018 8:17 PM | Updated on Mar 21 2024 7:52 PM

అసలే ఆయన చంద్రబాబు.. ప్రసంగం మొదలుపెట్టారంటే.. గంటన్నర మాట్లాడితే కానీ ఆపరు. అంతటి ప్రసంగాన్ని విని తట్టుకోవాలంటే సహజంగానే ప్రజల వశం కాదు. అందుకే చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే జనం మెల్లిగా ఆయన సభల నుంచి జారుకుంటూ ఉంటారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement