ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంలో మునిగివున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సరిగ్గా పోలింగ్‌కు ఒకరోజు ముందు.. కొత్త డ్రామాకు తెరతీయబోతున్నారా? గత ఐదేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చకుండా.. ప్రజలను పట్టించుకోకుండా.. ఊహల్లో ఊరేగిన నారావారు.. ఎన్నికలకు 24 గంటలముందు ప్రజల్లో సానుభూతి కోసం చీప్‌ట్రిక్స్ ప్లే చేయబోతున్నారా? అందుకు తగ్గట్టు బాకా ఊదేందుకు, చంద్రబాబు పోరాటం అహో.. ఓహో అంటూ ఊదరగొట్టేందుకు ఎల్లో మీడియా సిద్ధమైందా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ సన్నిహిత వర్గాలు.
పోలింగ్‌కు ముందురోజు చంద్రబాబు చీప్ ట్రిక్స్
Apr 10 2019 12:20 PM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement