మర్యాదగా ఉండు..మహిళకు చంద్రబాబు వార్నింగ్‌ | Chandrababu Naidu Warns BJP Woman Leader | Sakshi
Sakshi News home page

మర్యాదగా ఉండు..మహిళకు చంద్రబాబు వార్నింగ్‌

Jan 4 2019 2:17 PM | Updated on Mar 21 2024 10:59 AM

‘మాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా మహిళను హెచ్చరించారు. కాకినాడలో తన కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నాయకులను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించారు. మహిళ అని కూడా చూడకుండా బీజేపీ నాయకురాలికి పబ్లిగ్గా వార్నింగ్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement