పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి జమ్ము కశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన 5000 కుటుంబాలను జమ్ము కశ్మీర్ నిర్వాసితుల జాబితాలో చేర్చి వారికి రూ 5.5 లక్షల పరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజ్ కింద ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ కుటుంబాలు జమ్ము కశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడటంతో వారి పేర్లు నిర్వాసితుల జాబితాలో లేవని వారి పేర్లను చేర్చడం ద్వారా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సవరిస్తోందని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్
Oct 9 2019 4:10 PM | Updated on Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement