ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు.. | Bus Accident in Nalgonda | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు..

Oct 14 2019 12:47 PM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్వాకం.. ఓ ప్రమాదానికి కారణమయింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement