మోదీ సభ.. పోలీస్‌ను చితకబాదారు

పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో  సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీ’లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు శృతిమించారు. బందోబస్త్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్‌పై దాడి చేశారు. ర్యాలీ లోకి తమను అనుమితించటంలేదని ఆవేశంతో కర్రలు, రాళ్లతో విరుచుకపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top